పురసేవ గురించి తెలుసుకోడానికి మరియు ఇన్స్టాల్ చేసుకోవడానికి ఈ చిన్న వీడియో చుడండి
https://www.youtube.com/watch?v=SWgVetbba_k
https://www.youtube.com/watch?v=D7mu37Vgfww&list=PLic78fltBbP3d_7uXRXqyb...
https://www.youtube.com/watch?v=gGvm97po8nI
పుర సేవ
మీకు స్మార్ట్ ఫోన్ లేదా andr౦id మొబైల్ వుంటే చాలు, మీకు కలిగే ప్రయోజనాలు ఎన్నెన్నో
1. మీ ఇంటి పన్ను బాకయీ యెంత వుందో తెలుసుకోవచ్చు మరియు అదే బాకి మీ ఫోన్ ద్వారా
చెల్లించవచ్చు.
2. మీ ఖాళిస్తలం పన్ను బాకయీ యెంత వుందో తెలుసుకోవచ్చు మరియు అదే బాకి మీ ఫోన్
ద్వారా చెల్లించవచ్చు.
౩. మీ నీటి బాకయీ యెంత వుందో తెలుసుకోవచ్చు మరియు అదే బాకి మీ ఫోన్ ద్వారా చెల్లించవచ్చు.
౩. మీ సమస్య ఏదైనా మునిసిపాలిటి కి రాకుండానే మొబైల్ లోని పురసేవ APP ద్వారా complaint చేయవచ్చు మరియు ఆ complaint గురించి status తెలుసుకోవచ్చు. మీ సమస్య పరిష్కరించకుండా complaint close చేయబడితే మరల తిరిగి open చేయవచ్చు.
4. మీ బిల్డింగ్ ప్లాన్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు..........................ఇలాంటి వుపయోగాలెన్నో పురసేవ app ద్వారా మనం తెలుసుకోవచ్చు
కావలసినవి
1 andr౦id మొబైల్
2 ఇంటర్నెట్ లేదా wi fi లేదా hotspot
google play store ద్వారా pura seva app డౌన్లోడ్ చేసుకొని. ముందుగా ఒక ఎకౌంటు ని create చేయాలి.
పాస్వార్డ్ ఉదాహరణ – Admin@123 (Capitals + smalls + special characters + numbers)